Press Releases - ఆర్‌బిఐ - Reserve Bank of India

RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

Press Releases

  • Row View
  • Grid View
సెప్టెం 07, 2018
యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియాఫై, భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు
సెప్టెంబర్ 07, 2018 యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియాఫై, భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు ఫ్రాడ్-వర్గీకరణ మరియు రిపోర్టింగ్ కోసం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) మాస్టర్ సర్క్యులర్ ద్వారా జారీ చేసిన నిబంధనలు / ఆదేశాలు పాటించనందుకు, యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియాఫై, ఆగష్టు 30, 2018 న ₹ 10 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4)(i) తో కలిపి సెక్షన్ 47A(1)(c) లో భారతీయ రిజర్వు బ్యాంకు కు ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకొని, ఒక

కోణార్క్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, థానే, మహారాష్ట్ర ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది
సెప్టెంబర్ 07, 2018 కోణార్క్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, థానే, మహారాష్ట్ర ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1) లోని అధికారాలను వినియోగించుకొని, సంచాలకులకు సంబంధించిన రుణాలు ఇవ్వడంలో భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క నిర్దేశాలు/సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, కోణార్క్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, థానే, మహారాష్ట్ర ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 5.00 (ఐదు లక్షల రూపాయల

బ్యాంక్ అఫ్ ఇండియా ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు
సెప్టెంబర్ 07, 2018 బ్యాంక్ అఫ్ ఇండియా ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ఫ్రాడ్ - వర్గీకరణ మరియు రిపోర్టింగ్ కోసం మాస్టర్ సర్క్యులర్ ద్వారా జారీ చేసిన నిబంధనలు / ఆదేశాలు పాటించనందుకు, బ్యాంక్ అఫ్ ఇండియా ఫై, ఆగష్టు 30, 2018 న ₹ 10 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4)(i) తో కలిపి సెక్షన్ 47A(1)(c) లో భారతీయ రిజర్వు బ్యాంకు కు ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకొని, కొన్ని ఖాతాలలో

సెప్టెం 03, 2018
రూపీ సహకార బ్యాంక్ లిమిటెడ్., పూణే ఫై జారీ చేసిన నిర్దేశాలను (డైరెక్షన్స్), భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది
సెప్టెంబర్ 03, 2018 రూపీ సహకార బ్యాంక్ లిమిటెడ్., పూణే ఫై జారీ చేసిన నిర్దేశాలను (డైరెక్షన్స్), భారతీయ రిజర్వు బ్యాంకు పొడిగించింది ఆగష్టు 28, 2018 నాటి ఆదేశం DCBR.CO.AID/D-11/12.22.218/2018-19 ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు, రూపీ సహకార బ్యాంక్ లిమిటెడ్., పూణే ఫై జారీ చేసిన నిర్దేశాలను (డైరెక్షన్స్) సెప్టెంబర్ 01, 2018 నుండి నవంబర్ 30, 2018 వరకు తిరిగి మూడునెలల వ్యవధి కొరకు సమీక్షాధికారాలతో పొడిగించింది. నిర్దేశాలు వాస్తవానికి ఫిబ్రవరి 22, 2013 నుండి ఆగస్టు 21, 201

షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల కోసం రిజర్వ్ బ్యాంక్ అంతర్గత అంబుడ్స్మన్ పథకం, 2018 ను ప్రవేశ పెట్టింది
సెప్టెంబర్ 03, 2018 షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల కోసం రిజర్వ్ బ్యాంక్ అంతర్గత అంబుడ్స్మన్ పథకం, 2018 ను ప్రవేశ పెట్టింది పాక్షికంగా లేదా పూర్తిగా బ్యాంకులు తిరస్కరించిన ఫిర్యాదులను పరిశీలించడానికి స్వతంత్ర అధికార సంస్థగా అంతర్గత అంబుడ్స్మన్ (ఐఓ) నియమించాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరియు ఎంచబడిన ప్రైవేటు మరియు విదేశీ బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బి ఐ), మే 2015 లో సూచించింది. బ్యాంకుల అంతర్గత సమస్య పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరియు ఖాతాదారుల ఫిర

RBI cancels the licence of Bhilwara Mahila Urban Co-operative Bank Ltd., Bhilwara, Rajasthan
The Reserve Bank of India (RBI) has, vide order dated August 23, 2018 cancelled the licence of Bhilwara Mahila Urban Co-operative Bank Ltd., Bhilwara, Rajasthan to carry on banking business, with effect from the close of business on August 31, 2018. The Registrar of Co-operative Societies, Rajasthan has also been requested to issue an order for winding up the bank and appoint a liquidator for the bank. The Reserve Bank cancelled the licence of the bank as: The bank do

భారతీయ రిజర్వు బ్యాంకు 33 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
సెప్టెంబర్ 03, 2018 భారతీయ రిజర్వు బ్యాంకు 33 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది. క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ

ఆగ 31, 2018
భారతీయ రిజర్వు బ్యాంకుకి 10 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ
ఆగష్టు 31, 2018 భారతీయ రిజర్వు బ్యాంకుకి 10 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సమర్పణ ఈ క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు తమకు మంజూరు చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను భారతీయ రిజర్వు బ్యాంకుకు సమర్పించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది. క్రమ సంఖ్య కంపె

ఆగ 30, 2018
భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది
ఆగష్టు 30, 2018 భారతీయ రిజర్వు బ్యాంకు 30 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సి) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలరిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది. క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్) - మరాఠా సహకారీ బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర
ఆగష్టు 30, 2018 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు (డైరెక్షన్స్) - మరాఠా సహకారీ బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ఆగస్టు 31, 2016 నాటి ఆదేశం ప్రకారం, మరాఠా సహకారీ బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ఆగస్టు 31, 2016 నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది. సమయానుసారంగా అట్టి నిర్దేశాలను తదుపరి ఆదేశాలతో పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో చివర ఇచ్చిన ఫిబ్రవరి 28, 2018 నాటి ఆదేశం ప్రకారం, అట్టి నిర్దేశాలను ఆగస్టు 31, 2018 వరకు

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి.

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

Custom Date Facet