Press Releases - ఆర్‌బిఐ - Reserve Bank of India

RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

శోధనను రిఫైన్ చేయండి

Search Results

Press Releases

  • Row View
  • Grid View
మార్చి 06, 2018
బ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్ ఫై విధించిన
ఆల్ ఇంక్లూజివ్ నిర్దేశాల (డైరెక్షన్స్) పొడిగింపు
మార్చ్ 06, 2018 బ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కాన్పూర్, ఉత్తర్ ప్రదేశ్ ఫై విధించిన ఆల్ ఇంక్లూజివ్ నిర్దేశాల (డైరెక్షన్స్) పొడిగింపుబ్రహ్మవర్త్ కమర్షియల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఫై విధించిన నిర్దేశాలను మరో 4 నెలల పాటు అంటే మార్చ్ 07, 2018 నుండి జులై 06, 2018 వరకు, సమీక్షకు లోబడి పొడిగించడమైనది. జూన్ 30, 2015 నాటి నిర్దేశాల ద్వారా, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 35A (సహకార సొసైటీలకు వర్తించేది) క్రింద ఇచ్చిన అధికారాలను వినియో

మార్చి 05, 2018
ఆక్సిస్ బ్యాంకు లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది
మార్చ్ 05, 2018 ఆక్సిస్ బ్యాంకు లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా జారీచేయబడిన ‘ఆదాయం గుర్తింపు మరియు ఆస్తి వర్గీకరణ’ (IRAC) నిబంధనల మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, భారతీయ రిజర్వు బ్యాంకు, ఆక్సిస్ బ్యాంకు లిమిటెడ్ ఫై ఫిబ్రవరి 27, 2018 న రూ.30 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరీమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A(1)(c) తో కలిపి, సెక్షన్ 46(4)(1) లోని అధికారాలను వినియోగించుకొని, పైన ఉద

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు
మార్చ్ 05, 2018 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపుభారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జారీచేయబడిన ‘మీ వినియోగదారుని గురించి తెలుసుకోండి’ (KYC) మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, భారతీయ రిజర్వు బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఫై ఫిబ్రవరి 27, 2018 న 20 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరీమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A(1)(c) తో కలిపి, సెక్షన్ 46(4)(1) లోని అధికారాలను వినియోగించుకొని, పైన ఉదహరించిన మార్గదర్శకాలను/ఆదేశ

ఫిబ్ర 28, 2018
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేది), సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - మరాఠా సహకారీ బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర
ఫిబ్రవరి 28, 2018 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేది), సెక్షన్ 35A క్రింద నిర్దేశాలు - మరాఠా సహకారీ బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ఆగస్టు 31, 2016 నాటి ఆదేశం ప్రకారం ప్రకారం, మరాఠా సహకారీ బ్యాంకు లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ఆగస్టు 31, 2016 నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది. సమయానుసారంగా అట్టి నిర్దేశాలను తదుపరి ఆదేశాలతో పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో చివర ఇచ్చిన ఆగస్టు 28, 2017 నాటి నిర్దేశం ఫిబ్రవరి 28, 2018 వరకు, సమీక్ష కు లోబడి పొ

ఫిబ్ర 27, 2018
కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, కుప్పం, ఆంధ్రప్రదేశ్ – జరిమానా విధించడం
ఫిబ్రవరి, 27, 2018 కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, కుప్పం, ఆంధ్రప్రదేశ్ – జరిమానా విధించడంరిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు మరియు డైరెక్టర్లు/వారి బంధువులకు రుణాలు ఇవ్వడంలో మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధానంగా) లోని సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(b) లోని అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు, కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, కుప్పం, ఆంధ్రప్రదేశ్ ఫై రూ.0.50 లక్షల (యాభై వే

ది రామకృష్ణ మ్యూచువలీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్,
నిడదవోలు, ఆంధ్ర ప్రదేశ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించింది
ఫిబ్రవరి 27, 2018 ది రామకృష్ణ మ్యూచువలీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, నిడదవోలు, ఆంధ్ర ప్రదేశ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధించిందిభారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు మరియు డైరెక్టర్లు/వారి బంధువులకు రుణాలు ఇవ్వడంలో మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధానంగా) లోని సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(b) లోని అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు, ది రామకృష్ణ మ్యూచువలీ ఎయిడె

ఫిబ్ర 23, 2018
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం భారతీయ రిజర్వు బ్యాంకు
ఆంబుడ్స్మన్ పథకాన్ని ప్రవేశపెట్టింది
ఫిబ్రవరి 23, 2018 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం భారతీయ రిజర్వు బ్యాంకు ఆంబుడ్స్మన్ పథకాన్ని ప్రవేశపెట్టిందిఫిబ్రవరి 7, 2018 నాటి ద్రవ్య విధాన ప్రకటనలో ప్రకటించిన విధంగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ), ఫిబ్రవరి 23, 2018 నాటి నోటిఫికేషన్ ద్వారా, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA ప్రకారం, ఈ పథకం క్రింద వున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCs) కోసం ప్రవేశపెట్టిన ఆంబుడ్స్మన్ పథకాన్ని నేడు ప్రారంభించింది. వ్యయ-రహిత మరియు వేగవంతమైన ఫ

ఫిబ్ర 22, 2018
ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కార్యకలాపాలను ప్రారంభించింది
February 22, 2018 ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కార్యకలాపాలను ప్రారంభించింది ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫిబ్రవరి 22, 2018 నుండి ఒక చెల్లింపు బ్యాంకుగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 సెక్షన్ 22 (1) క్రింద ఈ బ్యాంకుకు ఇండియా లో చెల్లింపుల బ్యాంకు గా, భారతీయ రిజర్వు బ్యాంకు లైసెన్స్ జారీ చేసింది. ఆగష్టు 19, 2015 న పత్రికా ప్రకటన లో ప్రకటించిన విధంగా, చెల్లింపుల బ్యాంకును ఏర్పాటు చేయడానికి సూత్రప్ర

ఫిబ్ర 21, 2018
ద్రవ్య విధాన సమితి సమావేశం యొక్క కార్యకలాపాల నివేదిక -
ఫిబ్రవరి 6 మరియు 7, 2018
[రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934, సెక్షన్ 45ZL క్రింద]
February 21, 2018 ద్రవ్య విధాన సమితి సమావేశం యొక్క కార్యకలాపాల నివేదిక - ఫిబ్రవరి 6 మరియు 7, 2018 [రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం, 1934, సెక్షన్ 45ZL క్రింద] రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934, సెక్షన్ 45ZB క్రింద నెలకొల్పబడిన ద్రవ్య విధాన సమితి (ఎంపీసీ) తొమ్మిదవ సమావేశం, భారతీయ రిజర్వు బ్యాంకు, ముంబయి లో ఫిబ్రవరి 6 మరియు 7, 2018 న జరిగింది. 2. సమావేశానికి సభ్యులందరూ హాజరయ్యారు - డాక్టర్ చేతన్ ఘటే, ప్రొఫెసర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్; డాక్టర్ పామి దు

ఫిబ్ర 20, 2018
బెడ్కిహల్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్, బెడ్కిహల్, కర్నాటకపై, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జరిమానా విధించినది.
తేదీ : 20/02/2018 బెడ్కిహల్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్, బెడ్కిహల్, కర్నాటకపై, భారతీయ రిజర్వ్ బ్యాంక్, జరిమానా విధించినది.బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47(A) 1 (c) (సెక్షన్‌ 46 (4) తో కలిపి) క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, బెడ్కిహల్ అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంకు లి., బెడ్కిహల్, కర్నాటకపై, ₹ 1,00,000 (రూపాయిలు ఒక లక్ష) నగదు జరిమానా విధించినది. ఎక్స్పోజర్ నిబంధనలకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ మార్గద

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి.

RBIPageLastUpdatedOn

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

Custom Date Facet