రాబడుల మరియు నష్ట భయాలపై, ఎస్‌ఎం‌ఎస్ - ఆర్‌బిఐ - Reserve Bank of India

RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Risk Vs Returns - SMS/OBD - Banner- Without Links

Risk Vs Returns- SMS

రాబడుల మరియు నష్ట భయాలపై, ఎస్‌ఎం‌ఎస్

 

తక్కువ సమయంలో ఎక్కువ రాబడులు అందించే పథకమా? అందులో నష్టం కలుగవచ్చు! ఏ సంస్థ అయినా డిపాజిట్లు తిరిగి చెల్లించకపోతే www.sachet.rbi.org.in పై ఫిర్యాదు చేయండి. మరిన్ని వివరాల కొరకు, 14440 కి కాల్ చేయండి.

Risk Vs Returns- IVRS

రాబడుల మరియు నష్ట భయాలపై, ఐవీఆర్ఎస్

రాబడుల మరియు నష్ట భయాలపై, ఐవీఆర్ఎస్

ఆర్‌బీఐకి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. అధిక రాబడుల వాగ్దానం చేసే ఆన్‌లైన్ డిపాజిట్ పథకాల వంచనకి లొంగిపోకండి. అవి అపాయకరమైనవి కావడమే కాక, నష్టాలకు దారి తీయవచ్చు లేదా పెట్టుబడి పెట్టిన డబ్బు అంతా పోవచ్చు. అది మోసం కావచ్చు కనుక అటువంటి పథకాలలో పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్ణంగా పరిశీలించండి. మీ కష్టార్జితం అయిన డబ్బు రాబట్టిన తరువాత ప్రొమోటర్లు మాయం అయిపోవచ్చు. ఏ సంస్థ అయినా డిపాజిట్లు గానీ, ఒక పథకం క్రింద సేకరించిన డబ్బు గానీ తిరిగి చెల్లించకపోతే వారి గురించి ఫిర్యాదు చేయడానికి www.sachet.rbi.org.in విజిట్ చేయండి. ఆర్‌‌బీఐ, ఏస్‌ఈబీఐ, ఐఆర్‌డీఏ, పీఎఫ్‌ఆర్‌‌‌డీఏ లేదా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలోగల సంస్థల జాబితా www.sachet.rbi.org.inలో లభిస్తుంది.

SMS/OBD-Risk VS Return - AC

ఆడియో

రాబడుల మరియు నష్ట భయాలపై, ఎస్‌‌ఎం‌‌ఎస్ వినడానికి క్లిక్ చేయండి (తెలుగు/హిందీ భాష)

ఆడియోను ప్లే చేయండి

రాబడుల మరియు నష్ట భయాలపై, ఎస్‌‌ఎం‌‌ఎస్ వినడానికి క్లిక్ చేయండి (ఆంగ్ల భాష)

ఆడియోను ప్లే చేయండి

RBI Kehta Hai Quick Links

RBI-Kehta-Hai-Follow Us

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి.

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: null

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?