సిటిజన్స్ కార్నర్ - ఆర్‌బిఐ - Reserve Bank of India

RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

సిటిజన్స్ కార్నర్ ఓవర్‍వ్యూ బ్యానర్

Citizen's Corner - Overview Secondary Navbar

Citizen's Corner - Overview Section

Overview Overview

పర్యావలోకనం

స్వాగతం. మిమ్మల్ని చేరుకోవాలని మేం చేస్తున్న కృషిలో భాగస్వాములు కండి. ఈ దె శపు కేంద్ర బ్యాంకుగా, భారతీయ రిజర్వు బ్యాంకు మీ సొమ్మును, దాని విలువను పరిరక్షించడానికి అనేక రకాలుగా నిరంతరం కృషి సలుపుతోంది. మీ సంపదను మీరే కాపాడుకునే విధంగా తగిన సమాచారం ఇవ్వడం ఇందులో ఓ భాగం.

మిమ్మల్ని కలవడానికి ఈ వెబ్సైటును ఒక మార్గంగా ఎంచుకున్నాం. సమాచారాన్ని మీ స్వంత భాషలోనే మీరు ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ సైటులో పొందుపరచడమైనది. మన దేశ ఆర్థిక వ్యవస్థలో రిజర్వు బ్యాంకు పాత్ర, విధులు, మీకు సంబంధించినంతవరకూ మీ కోసం బ్యాంకు ఏం చేస్తుంది వంటి విషయాలను ఈ వెబ్సైట్లో మీరు చదివి తెలుసుకోవచ్చు. మీ బ్యాంకుతో మీకుండే సంబంధాలను రిజర్వు బ్యాంకు నిబంధనలు ఎలా నియంత్రిస్తాయి అనే అంశాలు ఇందులో ఉన్నాయి. మీరు మీ సందేహాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలుపవచ్చు. తగిన సమాధానాలను మా నుండి పొందవచ్చును. అలాగే మీ బ్యాంకు వారుగానీ, భారతీయ రిజర్వు బ్యాంకు వారి ఏదేని విభాగం లేదా కార్యాల యంగానీ అందించిన సేవలలో లోపాలపై ఫిర్యాదు చేయవచ్చు. ఇంకా దీనిలో ద్రవ్య సంబంధమైన, బ్యాంకింగ్ మరియు ఆర్థికపరమైన అంశాల గురించి కొన్ని ఆసక్తికరమైన, మరికొన్ని ఉపయోగకరమైన విషయాలు అంది ౦చాం. ఎందుకంటే......

సంపదను పరిరక్షించుకోవడానికి సామాన్యునికి సాధికారికతను కల్పించడమే ఖచ్చితమైన, సురక్షితమైన మార్గం అని మేము నమ్ముతాం కాబట్టి

 

సిటిజన్స్ కార్నర్ - త్వరిత లింకులను ఓవర్వ్యూ చేయండి

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి.