మణి యాప్ - ఆర్‌బిఐ - Reserve Bank of India

RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

MANI App - Banner

MANI App - Overview Viewport

ఓవర్‌‌‌‌‌వ్యూ

ఓవర్‌‌‌‌‌వ్యూ

దృష్టిలోపంగల వ్యక్తి ఒక కరెన్సీ నోటు యొక్క విలువను గుర్తించడానికి 2 సులభమైన మెట్లు

 

  • మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ (ఎమ్ ఏ ఎన్ ఐ, MANI) యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి
  • యాప్ ఓపెన్ చేయండి మరియు మొబైల్ ఫోన్ యొక్క కెమెరాను కరెన్సీ నోటుకు గురి పెట్టండి

 

భారతీయ రిజర్వ్ బ్యాంకు మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్ (ఎమ్ ఏ ఎన్ ఐ, MANI) యాప్ ని ఆవిష్కరించింది.

దృష్టి లోపము ఉన్న వ్యక్తులను సాధికారపరచడం..

 

మహాత్మా గాంధీ శ్రేణి మరియు మహాత్మా గాంధీ (కొత్త) శ్రేణి బ్యాంక్ నోట్ల విలువను గుర్తు పడుతుంది హిందీ మరియు ఇంగ్లీష్ భాషలో వినిపించేలా మరియు వైబ్రేషన్ ద్వారా, నోట్ విలువ తెలుపుతుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇంటర్నెట్ అవసరం ఉండదు. ‘ఆఫ్లైన్’ స్థితిలోకూడా పని చేస్తుంది ఎటువంటి రుసుము /చెల్లింపు లేకుండానే ‘ఆండ్రాయిడ్ ప్లే స్టోర్’ మరియు ‘ఐఓఎస్ యాప్ స్టోర్’ రెండింటి ద్వారా లభిస్తుంది

ఈ మొబైల్ అప్లికేషన్, నోటు సరియైనదా లేదా నకిలీదా అనే విషయాన్ని నిర్ధారించదు

Search Results

పోస్టర్

పోస్టర్

పోస్టర్

పోస్టర్

MANI App SMS/OBD - Link

Radio Jingles with Transcript

Radio Jingles

0:00 0:00

Download MANI App Heading

మణి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

MANI Install app banner

క్రింది లింకుల నుండి మణి మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి

Logo

RBI Kehta Hai Quick Links

RBI-Kehta-Hai-Follow Us

RBI-Install-RBI-Content-Global

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి.

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: null

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?